Brahmamudi Serial : అనామికకు దూరమవుతున్న కళ్యాణ్.. ముక్కలైన దుగ్గిరాల కుటుంబం
ఇంట్లో రోజూ ఒక గొడవ జరగడంతో దుగ్గిరాల కుటుంబం ముక్కలైపోతుందేమో అని భయపడతారు ఇందిరాదేవి, సీతారామయ్య. మరో వైపు భార్య అనామిక పై అసహ్యంగా ఉన్న కళ్యాణ్ బెడ్ రూమ్ నుంచి బయటకు వెళ్లి పడుకుంటానని చెప్తాడు. ఇలా బ్రహ్మముడి సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది.