Brahmamudi Serial Today Episode : ఫోన్ లో బ్లాక్ మెయిల్(Black Mail) చేసి పది లక్షలు అడిగిన వ్యక్తికి.. రాజ్(Raj) డబ్బులు ఇచ్చేసి ఇంటికి వస్తాడు. భర్త వెంట ఫాలో అయినా కావ్య(Kavya) కూడా ఇంటికి వచ్చేస్తుంది. ఇక రాజ్ రూమ్ లోకి రాగానే వెనకాలే కావ్య రావడంతో రాజ్ కు డౌట్ వస్తుంది. తనను ఫాలో అయ్యిందా ఏంటీ..? అని మనసులో అనుకుంటాడు. దీంతో ఎక్కడికి వెళ్ళావు అని భార్యను అడుగుతాడు రాజ్.
పూర్తిగా చదవండి..Brahmamudi : అమ్మవారి అవతారమెత్తిన కనకం.. రాహుల్, రుద్రాణికి దిమ్మతిరిగే షాకిచ్చిన స్వప్న..!
ఆస్తి పేపర్స్ ఎలా బయటకి వెళ్ళాయో తెలుసుకోవడానికి తల్లి కనకంతో కలిసి సూపర్ ప్లాన్ వేస్తుంది స్వప్న. దాని కోసం కనకం అమ్మోరు గెటప్ వేసి వడ్డీ వ్యాపారిని భయపెడుతుంది. దీంతో రాహుల్, రుద్రాణి చేసిన కుట్ర అంతా బయటపెడతాడు ఆ వ్యాపారి. ఇలా సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది.
Translate this News: