Gold Hunt In Uppada | ఉప్పాడలో తవ్వే కొద్దీ బంగారం | Cyclone Montha In Kakinada | AP Rains | RTV
Cyclone Montha Effect: తుఫాన్ ఎఫెక్ట్.. ఉప్పాడలో కొట్టుకొస్తున్న టన్నుల కొద్ది బంగారం!
కాకినాడ జిల్లాలోని ఉప్పాడ తీర ప్రాంతంలో అపూర్వ దృశ్యం ఆవిష్కృతమవుతోంది. తుఫాన్ బీభత్సం తగ్గిన తర్వాత.. తీరం వెంబడి టన్నుల కొద్దీ బంగారం కొట్టుకువస్తుందనే నమ్మకంతో స్థానికులు, ప్రజలు పెద్ద ఎత్తున ఉప్పాడ వైపు పరుగులు తీస్తున్నారు.
🔴Cyclone Montha: తుఫాన్ బీభత్సం కోనసీమలో పెను విలయం.. లైవ్ అప్ డేట్స్!
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను మొంథా అర్థరాత్రి సమయంలో తీరం దాటినట్లు ఐఎండీ తెలిపింది. మచిలీపట్నం-కళింగపట్నం మధ్య కాకినాడకు సమీపంలోని నరసాపురానికి దగ్గరలో మంగళవారం రాత్రి 11:30 నుంచి 12:30 మధ్య మొంథా తుపాను తీరం దాటినట్లు వెల్లడించారు.
Cyclone Montha Damage🔴LIVE : తుఫాన్ బీభత్సం | Razole | Narasapuram | Kakinada | Uppada | Yanam |RTV
Cyclone Montha Impact : మొంథా ఎఫెక్ట్.. 127 రైళ్లు రద్దు.. ఫుల్ లిస్టు ఇదే!
దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల భద్రత దృష్ట్యా పలు రైళ్లను రద్దు చేసింది. 127 రైళ్లను తాత్కాలికంగా రద్దు చేయగా.. మరో 14 రైళ్లను దారి మళ్లించింది.
మొంథా ముప్పుకు నిలిచిపోయిన 20 రైళ్లు.. | Cyclone Montha Effect On Trains | Dornakal | Kakinada | RTV
Cyclone Montha: తుఫాన్లకు పేర్లు ఎవరు పెడతారో తెలుసా..?
తుఫాన్లకు పేర్లు పెట్టడం ప్రజలకు ప్రమాద హెచ్చరిక ఇచ్చేందుకు, తుఫాన్లను సులభంగా గుర్తించడానికి ఉపయోగపడుతుంది. ఆరు ప్రధాన వాతావరణ కేంద్రాలు, ఐదు ప్రాంతీయ కేంద్రాలు పేర్లను నిర్ణయిస్తాయి. దీని కోసం స్థానిక భాషల, సంప్రదాయాల పేర్లు ఉపయోగిస్తారు.
CYCLONE Montha: బీభత్సం సృష్టిస్తోన్న ‘మొంథా’.. తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలెర్ట్
రెండు తెలుగు రాష్ట్రాల్లో మొంథా తుపాను బీభత్సం సృష్టిస్తోంది. కోస్తా జిల్లాల్లో మొంథా తుఫాన్ ప్రభావం అధికంగా ఉంది. కొన్ని గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారి తుపాన్ బలహీనపడనుంది. అర్ధరాత్రి తీరం దాటిన తుఫాన్ తెలుగు రాష్ట్రాలపై విరుచుకుపడుతుంది.
/rtv/media/media_files/2025/10/29/cyclone-montha-weakens-into-deep-depression-2025-10-29-20-28-47.jpg)
/rtv/media/media_files/2025/10/29/uppada-beach-2025-10-29-14-00-56.jpg)
/rtv/media/media_files/2025/10/29/montha-cyclone-2025-10-29-06-27-10.jpg)
/rtv/media/media_files/2025/10/29/railway-2025-10-29-13-11-05.jpg)
/rtv/media/media_files/2025/10/29/cyclone-montha-2025-10-29-11-42-10.jpg)
/rtv/media/media_files/2025/10/29/monsoon-impact-2025-10-29-08-19-15.jpg)