నేషనల్ ఏకంగా సుప్రీంకోర్టు సెట్ వేసి.. ఇలాంటి సైబర్ నేరం నెవ్వర్ బిఫోర్! టెక్స్టైల్ కంపెనీ వర్ధమాన్ గ్రూప్ సంస్థల చైర్మన్, ఎండీ ఓస్వాల్ సైబర్ మోసగాళ్ల వలలో పడ్డారు. సీజేఐ చంద్రచూడ్ విచారిస్తున్నట్లు కోర్టు సెట్టింగ్ వేసి రూ.7 కోట్లు కొట్టేశారు. రంగంలోకి దిగిన పోలీసులు నిందుతులను పట్టుకుని రూ.5.25 కోట్లు తిరిగి రాబట్టారు. By Seetha Ram 02 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
టాప్ స్టోరీస్ తెగబడ్డ సైబర్ దొంగలు.. ఏకంగా సుప్రీం కోర్టు యూట్యూబ్ ఛానల్ హ్యాక్! సుప్రీం కోర్టు యూట్యూబ్ ఛానల్‌ను కొందరు దుండగులు హ్యాక్ చేశారు. సుప్రీం కోర్టు ఇండియా పేరుతో ఉండే ఛానల్‌ను రిప్పల్ అని మార్చారు. ఇందులో సుప్రీంకోర్టుకు సంబంధించిన వీడియోలు కాకుండా.. క్రిప్టో కరెన్సీ కంటెంట్ గురించి వస్తున్నాయని గుర్తించారు. హ్యాక్ అయిన కంటెంట్ రికవరీ, ఎవరూ హ్యాక్ చేశారనే విషయంపై దర్యాప్తు చేపట్టింది. By Manoj Varma 20 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Cyber Crime: అమాయకులే టార్గెట్.. నమ్మించి నట్టేటా ముంచుతున్న కేటుగాళ్లు! అమాయకులే టార్గెట్‌గా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఉద్యోగులు, రేప్, డ్రగ్స్ కేసుల్లో ఇరుకున్న వారిని బెదిరిస్తూ బ్యాంక్ ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. ఇటీవలే హైదరాబాద్ కేంద్రంగా రూ.70 లక్షలకు పైగా కొట్టేసినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు. By srinivas 10 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Cyber Crime : జడ్జికే జలక్ ఇచ్చిన సైబర్ నేరగాళ్లు.. వాట్సప్ డీపీలో ఆ ఫొటో పెట్టి! మహారాష్ట్రలోని సోలాపూర్‌కు చెందిన జిల్లా జడ్జికి సైబర్ నేరగాళ్లు ఊహించని షాక్ ఇచ్చారు. వాట్సప్ డీపీలో హైకోర్టు జడ్జి ఫొటో వాడుకుని రూ.50 వేలు దోచేశారు. ఇదే అదనుగా మరిన్ని డిమాండ్స్ చేయడంతో న్యాయమూర్తి పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. By srinivas 26 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Cyber Crime: కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులకు సైబర్ నేరగాళ్ల వల..టికెట్ కోసం డబ్బులివ్వాలని ఫోన్లు సైబర్ నేరగాళ్ళ నేరాలకు హద్దులు లేకుండా పోతున్నాయి. సామాన్య మానవుల దగ్గర నుంచి రాజకీయనేతల వరకూ ఎవ్వరినీ వదిలిపెట్టడం లేదు. తాజాగా కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధులను టార్గెట్ చేస్తున్నారు సైబర్ నేరగాళ్ళు. By Manogna alamuru 04 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Mobile : మీ ఫోన్ హ్యాక్ అయ్యిందో లేదో తెలుసుకోండి ఇలా? మీ ఫోన్ హ్యాక్ అయిందని అనుమానంగా ఉందా? ఇక్కడ ఇచ్చిన సీక్రెట్ కోడ్స్ ఉపయోగించి మీ ఫోన్ హ్యాక్ అయిందో, లేదో ఈజీగా తెలుసుకోండి. By Durga Rao 02 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Cyber Scam : ఓటీపీ లేదు... కాల్ లేదు.. బ్యాంకు ఖాతాల నుంచి నగదు చోరి! మారుతున్న కాలానికి అనుగుణంగా, సైబర్ నేరగాళ్లు కూడా ప్రజలను ట్రాప్ చేయడానికి, డబ్బును మోసం చేయడానికి కొత్త మార్గాలను వెతుకుంటున్నారు. ఓటీపీ లేదు...కాల్ లేదు, మహిళ రెండు బ్యాంకు ఖాతాల నుంచి రూ.5 లక్షలు చోరీ జరిగింది. By Durga Rao 24 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Loan Apps Ads : నకిలీ లోన్ యాప్స్ ప్రకటనలపై ప్రభుత్వం కొరడా సోషల్ మీడియాలో వచ్చే నకిలీ లోన్ యాప్స్ ప్రకటనలపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోబోతోంది. ఇటువంటి ప్రకటనలు సోషల్ మీడియాలో రాకుండా చేయడం కోసం చట్ట సవరణ చేయాలనీ ప్రయత్నిస్తోంది. నకిలీ లోన్ యాప్స్ ప్రకటనలపై నిషేధం తీసుకురానుంది. By KVD Varma 26 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Ayodhya Ram Mandir : అయోధ్య క్రేజ్‌ను క్యాష్ చేసుకుంటున్న సైబర్ కేటుగాళ్లు...ఆ లింక్ క్లిక్ చేశారో అంతే సంగతులు..!! అయోధ్య భవ్య రామమందిరం ఈనెల 22న ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరగనుంది. రామయ్యను దర్శించుకోవాలని దేశ ప్రజలంతా ఊవ్విళ్లూరుతున్నారు. అయోధ్యారాముడి క్రేజ్ ను క్యాష్ చేసుకుంటున్నారు సైబర్ నేరగాళ్లు. అయోధ్యకు స్పెషల్ ఆఫర్లు, వోచ్చర్లు, పాస్ ల పేరుతో అందినకాడికి దోచుకుంటున్నారు. By Bhoomi 12 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn