Cyber Crime: కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులకు సైబర్ నేరగాళ్ల వల..టికెట్ కోసం డబ్బులివ్వాలని ఫోన్లు
సైబర్ నేరగాళ్ళ నేరాలకు హద్దులు లేకుండా పోతున్నాయి. సామాన్య మానవుల దగ్గర నుంచి రాజకీయనేతల వరకూ ఎవ్వరినీ వదిలిపెట్టడం లేదు. తాజాగా కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధులను టార్గెట్ చేస్తున్నారు సైబర్ నేరగాళ్ళు.