Crime News : ఇదేం చోరీరా నాయనా..సైబర్ నేరగాళ్ల సొమ్ముతో ఉడాయించిన పోలీసు జంట..ట్విస్ట్ ఏంటంటే?
సైబర్ నేరగాళ్లు కాజేసిన రూ.కోట్ల సొమ్మును రికవరీ చేసిన పోలీసుజంట అదే సొమ్ముతో ఉడాయించడం సంచలనం రేపింది. ఈ కేసులో ఓ ఎస్సైతో పాటు మరో మహిళా ఎస్సై కూడా భాగస్వామిగా ఉండటం గమనార్హం. ఢిల్లీలో వెలుగు చూసిన ఈ కేసుకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి.