Crime News : తనను ప్రేమించలేదన్న కోపం..యువతి చేసిన పనితో కటకటాల్లోకి..
ఆమె అతన్ని ప్రేమించింది. కానీ, అతడు ఆమె ప్రేమను అంగీకరించలేదు. అంతేకాదు ఆమెను కాదని మరో పెళ్లి చేసుకున్నాడు. దీంతో ప్రేమికుడిపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంది. దానికోసం దేశవ్యాప్తంగా బాంబు బెదిరింపులకు పాల్పడింది. చివరికి పోలీసులకు చిక్కి కటకటాలపాలయింది.