గుండెలను పిండేసిన ఘటన.. ఒకే ఆసుపత్రిలో తండ్రి మరణం.. కొడుకు పుట్టుక!
రాజోలికి చెందిన శివ యాక్సిడెంట్ కావడంతో కర్నూలు ఆసుపత్రిలో చేర్చారు. తన భార్యకి పురిటి నొప్పులు రావడంతో అదే ఆసుపత్రిలో చేర్చారు. తండ్రి మరణించిన గంట తర్వాత కొడుకు పుట్టాడు. భర్త మరణించాడని బాధపడాలో.. కొడుకు పుట్టాడని సంతోషపడాలో తన భార్యకి తెలియడంలేదు.