UP: నువ్వేం తల్లివి తల్లీ.. రీల్స్ పిచ్చితో పిల్లను చంపేసింది
ఉత్తరప్రదేశ్‌లో కార్తీక సోమవారం సందర్భంగా కుటుంబ సభ్యులంతా కలిసి ఐదేళ్ల బాలిక గంగ స్నానానికి వెళ్లి గల్లంతైంది. నీటిలో మునిగిపోయి ప్రవాహానికి కొట్టుకుని తల్లి పక్కనుంచే వెళ్తున్నా రీల్స్‌లో మైకంలో గుర్తించలేదు. పోలీసులు చిన్నారి మృతదేహాన్ని గుర్తించారు.