ఖమ్మంలో దారుణం.. 20 ముక్కలుగా మహిళను కట్ చేసి ఏం చేశాడంటే?
సింగరేణిలో ఉద్యోగం ఇప్పిస్తానని ఖమ్మంలోని ఓ దంపతుల నుంచి స్వాతి, వీరభద్రం రూ.16 లక్షలు తీసుకున్నారు. ఉద్యోగం ఇవ్వకపోవడంతో స్వాతి వారి డబ్బులు తిరిగి ఇవ్వడానికి అంగీకరించింది. కానీ వీరభద్రానికి ఇష్టం లేక స్వాతిని 20 ముక్కలుగా కట్ చేసి చంపి పొలంలో విసిరాడు.