TG News: తెలంగాణ వ్యాప్తంగా ఈడీ సోదాలు
తెలంగాణలో ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. గొర్రెల పంపిణీలో అవకతవకలు జరిగినట్లు పక్కా సమాచారం రావటంతో హైదరాబాద్లో ఆరు చోట్ల ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం ప్రతిపాదించిన సంక్షేమ కార్యక్రమాల్లో భారీ అవకతవకలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటారు.