Siddipet: అయ్యో పాపం: తెల్లారితే కొడుకు పెళ్లి.. ఇంతలోనే గుండె పోటుతో తండ్రి మృతి!
కొన్ని గంటల్లో కొడుకు పెళ్లి చూసి మురిసిపోవాల్సిన తండ్రి గుండెపోటుతో మరణించిన విషాదకర ఘటన సిద్ధిపేటలో చోటుచేసుకుంది. సత్యనారాయణ కొడుకు శ్రీనివాస్‌కు ఓ యువతితో ఫిబ్రవరి23న ఉదయం పెళ్లి జరగాల్సి ఉంది. అంతలోపే 3గంటలకు సత్యనారాయణ గుండెపోటుతో కుప్పకూలాడు.