Death Threat: సీఎంను చంపేస్తానంటూ జైలు నుంచి ఖైదీ ఫోన్
రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మకు హత్య బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. దౌసా జైలు ఉన్న ఓ ఖైదీ సీఎంను చంపేస్తానని ఫోన్లో బెదిరించాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు దీనిపై విచారణ ప్రారంభించారు.