Ap Crime: గుండె పగిలే ఘోరం.. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు SIలు, లెక్చరర్ స్పాట్ డెడ్
ఏపీలోని సత్యసాయి జిల్లా పెద్దయల్లంపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన కారు.. లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములు స్పాట్లోనే మృతి చెందారు. వీరిలో ఇద్దరు రిటైర్డ్ ఎస్ఐలు, ఒకరు లెక్చరర్ ఉన్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Ganja-in-Amazon-parcel-Two-students-arrested-jpg.webp)
/rtv/media/media_files/2025/05/12/ocGSe0CFrZQUs6IMVeHQ.jpg)
/rtv/media/media_files/2025/05/12/MpEDecXCkvsCFSEvRU6Q.jpg)
/rtv/media/media_files/2025/05/11/1qXeIMAdMIvxmpDqAxok.jpg)
/rtv/media/media_files/2025/02/06/96PeaR0hKkht3gP21e1m.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/Kamareddy_-A-man-was-brutally-murdered-in-Sirpur.-The-reason-was-extramarital-affair-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/crime-1.jpg)
/rtv/media/media_files/2025/05/06/mHVHTqGYsxoy50HjkIq8.jpg)
/rtv/media/media_files/2025/05/06/cweCYzuv8f0g1izctYBB.jpg)