Mumbai Local Train Accident: లోకల్ ట్రైన్ నుంచి జారి పడి ఐదుగురు స్పాట్ డెడ్ - షాకింగ్ వీడియో

మహారాష్ట్రలోని ముంబైలో భారీ రైలు ప్రమాదం చోటుచేసుకుంది. లోకల్ ట్రైన్ నుంచి పట్టాలపై జారిపడి ఐదుగురు ప్రయాణికులు మృతి చెందారు. ఈ ప్రమాదంలో పలువురి ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. ట్రైన్‌లో అధిక రద్దీ కారణంగానే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. 

New Update
Five people died after falling from Maharashtra, Mumbra local train

Five people died after falling from Maharashtra, Mumbra local train

Mumbai Local Train Accident: మహారాష్ట్ర(Maharashtra)లోని ముంబైలో భారీ రైలు ప్రమాదం చోటుచేసుకుంది. లోకల్ ట్రైన్(Local Train) నుంచి పట్టాలపై జారిపడి ఐదుగురు ప్రయాణికులు మృతి చెందారు. ఈ ప్రమాదంలో పలువురి ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. ట్రైన్‌లో అధిక రద్దీ కారణంగానే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Mumbai Local Train Accident

Advertisment
Advertisment
తాజా కథనాలు