CRIME NEWS: డబుల్ యాక్షన్.. ఇద్దరిది ఒకటే పేర్లు, ఒకటే గ్రామం - కట్ చేస్తే!
ఉత్తరప్రదేశ్లోని బాగ్పత్ జిల్లాకు చెందిన ఇద్దరు యువకులు ఒకే పేరుతో నేరాలకు పాల్పడి అరెస్ట్ అయ్యారు. ఇద్దరి పేరు సుమిత్, ఒకటే గ్రామం, బాల్య స్నేహితులు. ఎన్నో నేరాలకు పాల్పడ్డారు. వీరిని పట్టుకునేందుకు పోలీసులు ఇన్ఫార్మర్లను పెట్టి అరెస్టు చేశారు.