Adam Gilchrist : ధోనీ ఆడింది చాలు.. ఇక దిగిపో... గిల్ క్రిస్ట్ కీలక కామెంట్స్!
ఐపీఎల్ 2025 తర్వాత ధోని రిటైర్ కావాలని ఆడమ్ గిల్ క్రిస్ట్ సలహా ఇచ్చాడు. పంజాబ్ కింగ్స్‌తో చెన్నై మ్యాచ్‌కు ముందు గిల్‌క్రిస్ట్ మాట్లాడుతూ.. ధోనీ ఇప్పటికే తాను సాధించాల్సిదంతా సాధించేశాడని...లయ్ యూ ధోని నువ్వొక ఛాంపియన్వి. ఐకాన్వి అంటూ కితాబ్ ఇచ్చాడు.