VS Achuthanandan : కేరళ మాజీ సీఎంకు గుండెపోటు..ఆస్పత్రికి తరలింపు!
సీపీఎం సీనియర్ నేత, కేరళ మాజీ సీఎం వీఎస్ అచ్యుతానందన్ (101)కు గుండెపోటు వచ్చింది. దీంతో వెంటనే ఆయన్ను తిరువనంతపురంలోని పట్టోం వద్ద ఉన్న ఎస్యుటి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు ఆస్పత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు.