కరోనా పేషెంట్‌పై అత్యాచారం చేసి క్షమాపణలు... కోర్టు సంచలన తీర్పు!
కరోనా పేషెంట్‌పై అత్యాచారం చేసిన నిందితుడికి జీవితఖైదు జైలుశిక్ష విధిస్తూ కేరళలోని ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితుడు కాయంకుళంకు చెందిన అంబులెన్స్ డ్రైవర్ నౌఫాల్‌ను దోషిగా తేల్చింది.
Corona Virus: షాకింగ్.. చైనాలో కొవిడ్ లాంటి మరో వైరస్ గుర్తింపు
చైనాలో కొవిడ్ లాంటి మరో కొత్త వైరస్‌ను పరిశోధకులు గుర్తించారు. ఈ వైరస్ జంతువుల నుంచి మానవులకు సంక్రమించే ముప్పుగా భావిస్తున్నారు. దీన్ని'హెచ్‌కెయూ5- కోవ్-2’గా పిలుస్తున్నారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
ఐదేళ్ల క్రితం కరోనా.. ఇప్పుడు HMPV.. చైనాలో అసలేం జరుగుతోంది?
ప్రపంచాన్నే అల్లకల్లోలం చేసిన కరోనా వైరస్ కు చైనా పుట్టినల్లన్న విషయం తెలిసిందే. ఇప్పుడు అక్కడ HMPV అనే మరో వైరస్ ను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ వైరస్ సోకి ప్రజలు ఆస్పత్రులకు బారులు దీరిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ప్రపంచం మళ్లీ వణికిపోతోంది.
China HMPV Virus: ఇండియాలోకి చైనా వైరస్ కేంద్ర ఆరోగ్య శాఖ సంచలన ప్రకటన
HMPV వైరస్ పై భయాందోళన చెందవద్దని డీజీహెచ్ఎస్ ఉన్నతాధికారి డాక్టర్ అతుల్ గోయల్ వెల్లడించారు. శ్వాసకోశ సంబంధిత ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుకొనేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇప్పుడున్న పరిస్థితుల గురించి భయపడాల్సిన అవసరం లేదన్నారు.
New Virus: చైనాలో మరో ప్రాణాంతక వైరస్..మళ్ళీ ముప్పు?
కొత్త ఏడాది మొదలై ఇంకా రెండు రోజులు అవలేదు. సంబరాలు ఇంకా పూర్తవ్వనేలేదు. ప్రపంచాన్ని భయపెట్టే వార్త చక్కర్లు కొడుతోంది. చైనాలో మళ్ళీ కొత్త వైరస్ విజృంభిస్తోందని...ఇది కోవిడ్ కంటే ప్రమాదకరమైనది అని భయపెడుతున్నారు.
Corona Virus: అలెర్ట్.. మళ్లీ విజృంభిస్తున్న కరోనా కేసులు
కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. జూన్ 24 నుంచి జులై 21 మధ్య 85 దేశాల్లో ప్రతీవారం 17, 358 కేసులు నమోదవుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. భారత్‌లో కూడా జూన్ నుంచి జులై మధ్య 908 మందికి కరోనా సోకింది.
Covid-19: కరోనా వల్ల బ్రెయిన్ సమస్యలు.. సర్వేలో బయటపడ్డ సంచలన నిజాలు
కరోనా వైరస్ ఉపరితలంపై ఉండే స్పైక్ ప్రోటీన్‌లో మ్యూటేషన్స్ జరుగుతున్నాయని.. ఇవి వైరస్‌ను బ్రెయిన్ సెల్స్‌లోకి పంపిస్తున్నాయని ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో తేలింది. ఎలుకల్లో జరిపిన పరిశోధనల్లో శాస్త్రవేత్తలు దీన్ని గుర్తించారు.
Covid 2019: భారత్ లో కరోనా మరణాలు ప్రభుత్వం చెప్పినదానికన్నా ఎక్కువట.. షాకింగ్ రిపోర్ట్!
మనదేశంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య ప్రభుత్వం చెప్పేదానికన్నా ఎక్కువని ఒక రిపోర్ట్ చెబుతోంది. డెమోగ్రాఫర్లు, ఆర్ధిక వేత్తల రిపోర్టుల ఆధారంగా అల్‌జజీర షాకింగ్ లెక్కలను వెల్లడించింది. దీని ప్రకారం ప్రభుత్వం చెప్పేదానికన్నా 8 రెట్లు ఎక్కువగా భారత్ లో మరణాలు సంభవించాయి.