Corona Virus: అలెర్ట్.. మళ్లీ విజృంభిస్తున్న కరోనా కేసులు
కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. జూన్ 24 నుంచి జులై 21 మధ్య 85 దేశాల్లో ప్రతీవారం 17, 358 కేసులు నమోదవుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. భారత్లో కూడా జూన్ నుంచి జులై మధ్య 908 మందికి కరోనా సోకింది.