Telangana Corona Updates: తెలంగాణలో మరో 6 కరోనా పాజిటివ్ కేసులు..
తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. కొత్తగా ఇవాళ 6 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం 14 పాజిటివ్ కేసులు ఉన్నాయి. ఇవాళ ఒకరు డిశ్చార్జ్ అయ్యారు. కరోనా నేపథ్యంలో ప్రజలు అలర్ట్గా ఉండాలని సూచించారు వైద్యాధికారులు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/india-lockdown-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/corona-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Telangana-Corona-Updates-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/CORONA-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/corona-fet-jpg.webp)