Rajinikanth - Kamal Haasan: భారీ మల్టీస్టారర్ లైన్లో పెట్టిన లోకేష్ కానగరాజ్.. 46 ఏళ్ళ తర్వాత రజిని - కమల్ కాంబో..
'కూలీ’ హిట్‌తో ఫుల్ జోష్ లో ఉన్న లోకేష్ కనకరాజ్, ఇప్పుడు రజినీ, కమల్ లతో మల్టీస్టారర్ సినిమా ప్లాన్ చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది. కమల్ కథకు ఓకే చెప్పినట్టు సమాచారం. రాజ్ కమల్ ఫిల్మ్స్ నిర్మించనుందని వార్తలు వస్తున్నాయి. అధికారిక ప్రకటన తెలియాల్సి ఉంది.