COOLIE: రూ. 80 కోట్ల ఓవర్సీస్ డీల్‌తో.. రజినీకాంత్ 'కూలీ' సంచలనం
రజినీకాంత్ 'కూలీ' థియేట్రికల్ రైట్స్ కి డిమాండ్ భారీగా పెరిగింది. ఓవర్సీస్ లో ఈ మూవీ రైట్స్ కోసం దాదాపు రూ. 80 కోట్లకు పైగా డీల్స్ వస్తున్నాయని సినీ వర్గాల్లో టాక్. ఇదే నిజమైతే.. తమిళ సినిమా చరిత్రలో 'కూలీ' సరికొత్త బెంచ్ మార్క్ సృష్టిస్తుంది.