ED: బిగ్ షాక్.. సోనియా, రాహుల్ గాంధీలపై ఈడీ ఛార్జ్‌షీట్!
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) మంగళవారం చార్జిషీట్ దాఖలు చేసింది. నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి మనీలాండరింగ్ వ్యవహారంలో ఈడీ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది.
TG News: రేవంత్ సర్కార్ ను కూల్చడానికి రంగం సిద్ధం.. BRS ఎమ్మెల్యే సంచలన ప్రకటన!
రేవంత్ సర్కార్‌ను కూల్చేందుకు రంగం సిద్ధమైందంటూ దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పాలనతో ప్రజలు విసుగు చెందారన్నారు. అవసరమైతే ఎమ్మెల్యేలను కొని గవర్నమెంట్ కూల్చాలని కోరుతున్నారంటూ దుమారం రేపారు.
Robert Vadra: ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రాకు షాక్..
కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ భర్త రాబర్డ్ వాద్రాకు బిగ్ షాక్ తగిలింది. హర్యానాలోని భూ ఒప్పందం కేసులో ఈడీ అధికారులు రెండోసారి సమన్లు జారీ చేశారు. ఈ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై ప్రశ్నించేందుకు ఈడీ సమన్లు జారీ చేసింది.
TG News: తెలంగాణ రాజకీయాల్లో పదవుల పంచాయితీ.. పేలుతున్న మాటల తూటాలు!
తెలంగాణ రాజకీయాల్లో పదవుల పంచాయితీ పీక్స్‌కి చేరింది. నల్గొండ జిల్లా కాంగ్రెస్ నాయకుల మధ్య ఆధిపత్య పోరు ముదురుతోంది. జానారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మధ్య మాటల తూటలు పేలుతున్నాయి. జానారెడ్డిని ధృతరాష్ట్రుడితో పోల్చారు రాజగోపాల్ రెడ్డి.
రాజ గోపాల్ రెడ్డికి మంత్రి పదవి..! | Chamala Kiran Kumar Reddy About Raj Gopal Reddy Ministry | RTV
Group 1: గ్రూప్-1 అవకతవకలపై పోరాటం చేస్తాం.. TGPSCపై కేసు వేస్తా: రాకేశ్ రెడ్డి
గ్రూప్-1 అవకతవకలను ఆధారాలతో బయటపెట్టామని బీఆర్ఎస్ నేత రాకేశ్ రెడ్డి అన్నారు. టాప్ 500లో ఒక్క తెలుగు మీడియం అభ్యర్థి ఎందుకు లేరన్నారు. ఇందులో జరిగిన అవకతవకలపై పోరాటం కొనసాగిస్తామని పేర్కొన్నారు. అలాగే టీజీపీఎస్సీపై పరువు నష్టం దావా వేస్తానని తెలిపారు.
Congress: తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్.. కీలక నేత రాజీనామా!
మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పారు. ఆ పార్టీకి రాజీనామా చేశారు. రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీ కండువా కప్పుకున్నారు. బీఆర్ఎస్, బీజేపీలో పని చేసిన కపిలవాయి గత ఎన్నికలకు ముందు కాంగ్రెస్ లో చేరారు.
Kangana Ranuat: తన ఇంటి కరెంట్ బిల్లుపై ఎంపీ కంగనా రచ్చ..క్లారిఫై చేసిన విద్యుత్ శాఖ
తన ఇంటి కరెంట్ బిల్లు రూ.లక్ష వచ్చిందంటూ మండి ఎంపీ కంగనా రౌనత్ చేసిన గొడవ రాజకీయ చర్చకు కారణమైంది. ఇది బీజేపీ, కాంగ్రెస్ గొడవగా మారింది. దాంతో రంగంలోకి దిగిన విద్యుత్ శాఖ అదంతా ఆమె ఇంటి కరెంట్ బిల్లేనంటూ లెక్కలతో సహా చూపించింది.