Latest News In Telugu Hyderabad : హైదరాబాద్ విస్తరణపై కాంగ్రెస్ సర్కార్ సంచలన నిర్ణయం! కొత్త హైదరాబాద్ గ్రేటర్ సిటీ కార్పొరేషన్ దిశగా రేవంత్ సర్కార్ అడుగులేస్తోంది. శివారు ప్రాంతాల్లోని కార్పొరేషన్లు, మున్సిపాల్టీల విలీనం చేయాలని చూస్తోంది. ఇదే జరిగితే భౌగోళిక విస్తరణలో హైదరాబాద్ దేశంలోనే అతిపెద్దదిగా మారుతుంది. ఈ ప్రతిపాదనపై పనిచేయాలని MAUDని సీఎం ఆదేశించారు. By Trinath 02 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BREAKING : రాహుల్ గాంధీ ప్రాణాలకు ముప్పు.. అప్రమత్తమైన కేంద్ర హోంశాఖ! కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌గాంధీపై బాంబుదాడి జరిగే అవకాశం ఉందని మహారాష్ట్రలోని నాసిక్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఢిల్లీ, మహారాష్ట్ర పోలీసులు అలెర్ట్ అయ్యారు. అటు హోం మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు 24 అక్బర్ రోడ్‌లోని ఆయన నివాసానికి భద్రత పెంచినట్టుగా తెలుస్తోంది. By Trinath 02 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Dharani Portal: ధరణి పోర్టల్ పై రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం ధరణి పోర్టల్‌పై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి స్పెషల్ డ్రైవ్ నిర్వహించనుంది. మార్చి 1 నుంచి 9వ తేదీ వరకు స్పెషల్ డ్రైవ్ చేపట్టనుంది. ధరణిలో పెండింగ్ దరఖాస్తుల సంఖ్య 2,45,037 ఉన్నట్లు తెలిపింది By V.J Reddy 29 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu V. Hanumantha Rao: కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్‌కు అస్వస్థత కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ పీసీసీ చీఫ్ వీ హనుమంతరావు అస్వస్థత గురయ్యారు. ఆయన్ను అంబర్‌పేటలో ఓ ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. By V.J Reddy 29 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Himachal Pradesh: ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు.. హిమాచల్‌ప్రదేశ్‌లోని రాజ్యసభ ఎన్నికల్లో ఆరుగురు కాంగ్రెస్ అభ్యర్థులు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడినందుకు.. స్పీకర్ కుల్దీప్ సింగ్ పంథానియా వారిపై అనర్హత వేటు విధించారు. కాంగ్రెస్ తరఫున గెలిచి పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారనే కారణంతో వారిని ఎమ్మెల్యే సభ్యత్వం నుంచి తొలగించారు. By B Aravind 29 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Nirmala Seetharaman: దేశ విభజన వ్యాఖ్యలపై నిర్మలా ఫైర్.. ఏమన్నారంటే నిధుల కేటాయింపు విషయంలో సౌత్ ఇండియా ప్రత్యేక దేశం కావాలని డిమాండ్ వస్తుందని కాంగ్రెస్ ఎంపీ డీకే సురేష్ చేసిన వ్యాఖ్యలపై కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. ప్రత్యేక దేశం కావాలన్న డిమాండ్ దేశంలో ప్రమాదకర పరిస్థితులకు దారి తీస్తుందని మండిపడ్డారు. By B Aravind 29 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Mahalaxmi Scheme: మహాలక్ష్మి ఎల్పీజీ పథకం మార్గదర్శకాలు ఇవే.. అపోహాలు వద్దు! కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన రేషన్ కార్డు (ఆహార భద్రత కార్డులు) ఉండి, ప్రస్తుతం LPG గ్యాస్ గృహ వినియోగదారులందరూ ఈ పథకానికి అర్హులే అని కాంగ్రెస్ ప్రభుత్వాధికారులు తెలిపారు. దరఖాస్తు చేసిన కుటుంబాలకు మహాలక్ష్మి పథకం ప్రయోజనాలు వర్తిస్తాయి. By Bhavana 29 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Khammam: రేణుకా చౌదరి ముఖ్య అనుచరుడి పై కత్తితో దాడి..పరిస్థితి విషమం! ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి ముఖ్య అనుచరుడు సూరంపల్లి రామారావు పై గుర్తు తెలియని వ్యక్తులు బుధవారం రాత్రి కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో సూరంపల్లికి తీవ్ర గాయాలు అయ్యాయి. By Bhavana 29 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Congress: పాకిస్థాన్.. బీజేపీకి శత్రు దేశం.. మాకు కాదు: కాంగ్రెస్ నేత బీజేపీకి పాకిస్థాన్ శత్రు దేశం కొవొచ్చని తమకు మాత్రం పొరుగు దేశమని కర్నాటకకు చెందిన బీకే హరిప్రసాద్ అనే కాంగ్రెస్ నేత వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో కాంగ్రెస్ నేత వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. By B Aravind 28 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn