Latest News In Telugu Telangana : ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ రేసులోకి కొత్త పేరు తెలంగాణ కాంగ్రెస్ లోక్‌సభ అభర్థుల్లో దాదాపు అందరి పేర్లూ ప్రకటించేశారు. కానీ ఖమ్మం ఎంపీ టికెట్ మాత్రం ఎవరికి ఇస్తారనేది ఇంకా తేలలేదు. ఈ టికెట్ కోసం తెగ కసరత్తులు చేస్తోంది అధిష్టానం. ఈ నేపథ్యంలో రోజుకో కొత్త అభ్యర్థి పేరు తెర మీదకు వస్తోంది. By Manogna alamuru 11 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Congress: కడియం ముందే కొట్టుకున్న కార్యకర్తలు.. వాకౌట్ చేసిన కడియం! కడియం శ్రీహరి కాంగ్రెస్ లో చేరడాన్నివ్యతిరేకించిన పార్టీ సీనియర్ నేత సింగాపురం ఇందిరా నిరసనల నిర్వహణకు ప్లాన్ చేయగా.. కాంగ్రెస్ పెద్దల చొరవతో ఆమె వెనక్కి తగ్గింది. కానీ తాజాగా కడియం శ్రీహరి, ఇందిరా అనుచరుల మధ్య పార్టీలో చేరికల విషయమై మరోసారి వివాదం తలెత్తింది. By Bhavana 11 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu National : స్విస్ బ్యాంకు నుంచి 60 కోట్లు డ్రా చేసిన ఇందిరాగాంధీ..స్విస్ పార్లమెంటులో ఆరోపణలు ఎలక్టోరల్ బాండ్ల గురించి రచ్చ అవుతున్న తరుణంలో ఇందిరాగాంధీకి సంబంధించిన వార్త ఒకటి బయటకు వచ్చింది. ఇందిరాగాంధీ ప్రధాన మంత్రిగా ఉన్న సమయంలో ఎన్నికల ఖర్చుల కోసం 60 కోట్లు విత్‌డ్రా చేసారనేది ఆ వార్త సారాంశం. ఆ సమయంలోనే దీని గురించి చాలా చర్చలు జరిగాయని కూడా తెలుస్తోంది. By Manogna alamuru 11 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Modi Vs Mamatha : మోడీని నేరుగా ఢీకొట్టే దమ్మున్న నేత మమతనే.. బెనర్జీ మొండితనానికి ఇదే సజీవ ఉదాహరణ! లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బెంగాల్ గురించి దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతోంది. బెంగాల్ ఫైట్‌ను దీదీ వర్సెస్ మోడీ ఫైట్‌గా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దేశంలో ఎంతోమంది నాయకులున్నా మోడీని నేరుగా ఢీకొట్టే నేతగా మమతకు మాత్రమే ఎందుకు పేరుందో తెలుసుకుందాం! By srinivas 10 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ram Mohan Reddy : నోటికొచ్చినట్టు మాట్లాడితే తాటతీస్తా.. నీ బాగోతం బయటపెడతా : హరీష్ రావుకు వార్నింగ్! పరిగి కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మాజీ మంత్రి హరీష్ రావుకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి గురించి నోటికొచ్చినట్టు మాట్లాడితే తాటతీస్తా జాగ్రత్త అంటూ హెచ్చరించారు. కుల్వకుంట్ల కుటుంబమే పెద్ద చెడ్డీ గ్యాంగ్ అని ఆరోపించారు. By srinivas 10 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu RK Singh's shocking comments: మన్మోహన్ సింగ్ తీసుకున్న నిర్ణయాలను సోనియాగాంధీ మార్చేవారు..యూపీఎ సర్కార్ పై ఆర్కే సింగ్ షాకింగ్ కామెంట్స్..! యూపీఏ ప్రభుత్వంలో భారత హోం కార్యదర్శిగా ఉన్న ఆర్కే సింగ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. నాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నిర్ణయాలపై కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రభావం చూపారని పేర్కొన్నారు.. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గురించి కూడా సింగ్ అనేక విషయాలు వెల్లడించారు. By Bhoomi 10 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Politics : చీరాలలో కాంగ్రెస్ నుంచి ఆమంచి పోటీ.. ఎఫెక్ట్ ఏ పార్టీకి? చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఈ రోజు ఏపీ పీసీసీ చీఫ్ షర్మిలను మర్యాద పూర్వకంగా కలిశారు. ఆయన కాంగ్రెస్ నుంచి చీరాల ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన విజయం సాధిస్తారా? లేక ఏ పార్టీ ఓట్లను చీలుస్తారు? అన్న చర్చ జోరుగా సాగుతోంది. By Nikhil 10 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు CM Revanth : అనుచరుడి కోసం రంగంలోకి రేవంత్.. ఓ మెట్టు దిగి నేడు రాజగోపాల్ రెడ్డి ఇంటికి.. భువనగిరి ఎంపీగా అనుచరుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు కోసం సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు. ఓ మెట్టుదిగి మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఇంటికి వెళ్తున్నారు. అసంతృప్తిగా ఉన్న రాజగోపాల్ రెడ్డిని బుజ్జగించడం కోసమే రేవంత్ ఆయన నివాసానికి వెళ్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. By Nikhil 10 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Sam Pitroda: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పన్నులు కాస్త పెరగొచ్చు.. వైరల్ అవుతున్న రాహుల్ సలహాదారు వీడియో! కాంగ్రెస్ అధికారంలోకి వస్తే జరగబోయే ఆర్థిక మార్పులకు సంబంధించి రాహుల్ గాంధీ రాజకీయ సలహాదారు శామ్ పిట్రోడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మధ్యతరగతి ప్రజలపై మరికాస్త పన్నుల భారం పడే అవకాశం ఉందన్నారు. దీనిని పెద్ద సమస్యగా భావించవొద్దని, నిస్వార్థంగా పన్నులు కట్టాలన్నారు. By srinivas 09 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn