Latest News In Telugu Kadiyam Kavya: వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా కడియం కావ్య.. వరంగల్ లోక్‌సభ ఎంపీ అభ్యర్థిగా కడియం శ్రీహరి కూతురు కడియం కావ్యను కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించింది. కడియం శ్రీహరికి ఎంపీ టికెట్ వస్తుందని అందరూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా.. కాంగ్రెస్ అధిష్ఠానం ఆయన కూతురు కడియం కావ్యకే టికెట్ ఇచ్చింది. By B Aravind 01 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu RS Praveen Kumar: నిరుద్యోగులను ఏప్రిల్ ఫూల్స్ చేయకండి: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మిగతా గ్యారెంటీలలాగా నిరుద్యోగులను ఏప్రిల్ ఫూల్స్ చేయొద్దని.. నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కాంగ్రెస్ సర్కార్‌ను కోరారు. రాష్ట్రంలో నేడు లక్షలాది మంది నిరుద్యోగులు గ్రూప్-2 నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. By B Aravind 01 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kadiyam Srihari: కాంగ్రెస్‌లో చేరిన కడియంకు షాక్.. రాజీనామా చేస్తేనే టికెట్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తేనే ఎంపీ టికెట్ ఇస్తామని కాంగ్రెస్ అధిష్ఠానం తేల్చిచెప్పింది. ఏదైన ఒకటే సెలక్ట్ చేసుకోవాలని చెప్పింది. తన కూతురు కావ్యకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని శ్రీహరి కోరుతున్నట్లు తెలుస్తోంది. By B Aravind 01 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Uttam Kumar Reddy: ఎన్నికల తర్వాత బీఆర్ఎస్లో ఎవరూ ఉండరు: ఉత్తమ్ జిల్లాల పర్యటనలో మాజీ సీఎం కేసీఆర్ చెప్పిన మాటాలు అన్ని అబద్ధాలేనని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. వారి హయాంలో నిటి పారుదల రంగాన్ని నాశం చేశారని విమర్శించారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్లో కేసీఆర్ కుటుంబ సభ్యులు తప్ప ఎవరూ ఉండరంటూ ఎద్దేవా చేశారు. By B Aravind 01 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Delhi : తెలంగాణ ఎంపీ అభ్యర్థుల ఎంపికపై ముగిసిన కసరత్తు ఢిల్లీలో ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో జరిగిన సీఈసీ సమావేశం ముగిసింది. ఇందులో పెండింగ్‌లో ఉన్న నాలుగు ఎంపీ స్థానాల అభ్యర్ధులను ఎంపిక చేశారు. సోనియా గాంధీ, కేసీ వేణుగోపాల్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క ఈ సమావేశంలో పాల్గొన్నారు. By Manogna alamuru 01 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu National : కాంగ్రెస్‌కు ఊరట..ఎన్నికల ముందు చర్యలు తీసుకోబోమన్న ఐటీ శాఖ కాంగ్రెస్ పార్టీకి ఐటీశాఖ శుభవార్త చెప్పింది. ఎన్నికల ముందు పెనాల్టీ, వడ్డీలను వసూలు చేయమని చెప్పింది. ఈరోజు సుప్రీంకోర్టులో ఐటీశాఖ ఈ విషయాన్ని స్పష్టం చేసింది. దాంతో పాటూ దీని మీద ఉన్న కేసు విచారణను జూన్‌కు వాయిదా వేయమని కోర్టును కోరింది. By Manogna alamuru 01 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KCR Fires On Cong Govt : 100రోజుల్లో రెండు వందల మంది రైతుల బలవన్మరణం :కేసీఆర్ 100 రోజుల్లో 200 వందల మంది రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. లక్షల ఎకరాల పంటలు ఎందుకు ఎండిపోయాయని కాంగ్రెస్ సర్కార్ ను ప్రశ్నించారు. సూర్యపేట జిల్లాలో జరిగిన మీడియా సమావేశంలో కేసీఆర్ మాట్లాడారు. By Bhoomi 31 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rahul Gandhi: బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్‌లో గెలిస్తే.. రాజ్యాంగం నాశనమవుతుంది : రాహుల్ గాంధీ క్రికెట్లో కెప్టెన్లు మ్యాచ్ ఫిక్సింగ్ చేసి గెలుస్తారని.. రాజకీయాల్లో బీజేపీ కూడా మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. ఈ ఎన్నికలు ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని రక్షించే ఎన్నికలని.. వాళ్లు(బీజేపీ) గెలిస్తే రాజ్యాంగాన్ని నాశనం చేస్తారంటూ ధ్వజమెత్తారు. By B Aravind 31 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Revanth Reddy: కాసేపట్లో ఢిల్లీకి రేవంత్..భట్టి! తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మరి కాసేపట్లో ఢిల్లీకి బయల్దేరనున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ 13 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. By Bhavana 31 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn