Latest News In Telugu PM Modi : కచ్చతీవు ద్వీపం మీద ప్రధాని మోదీ విమర్శలు.. కాంగ్రెస్‌ను నమ్మలేనని వ్యాఖ్యలు కచ్చతీవు ద్వీపాన్ని శ్రీలంకకు కాంగ్రెస్ నిస్సంకోచంగా ఇచ్చిందనే వాస్తవాలు భారతీయులు ఎప్పటికీ ఆశ్చర్యంలో ముంచెత్తుతాయని అని వ్యాఖ్యానించారు ప్రధాని మోదీ. ఇది ప్రతీ భారతీయుడికీ కోపం తెప్పించే విషయమని అన్నారు. By Manogna alamuru 31 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Alleti Maheshwar Reddy: ఆ మంత్రే షిండే.. ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు బీజేపీ ఎమ్మెల్యే ఏలేటీ మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ హైకమాండ్‌తో ఐదుగురు మంత్రులు టచ్‌లో ఉన్నారని అన్నారు. బీజేపీ ఎమ్మెల్యేలను ముట్టుకుంటే 48 గంటల్లో ప్రభుత్వాన్ని కూల్చేస్తామంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని హెచ్చరించారు. By B Aravind 30 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Sharmila: ప్రతీమహిళకు రూ.8500, రాష్ట్రానికి ప్రత్యేక హోదా.. షర్మిల సంచనల హామీ ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల 'గడప గడపకు కాంగ్రెస్ పార్టీ' కార్యక్రమాన్ని ప్రారంభించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 9 గ్యారెంటీలు అమలు చేస్తామని ప్రకటించారు. అలాగే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ప్రత్యేక హోదా అమలు చేస్తామని ప్రకటించారు. By B Aravind 30 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad : దానంకు షాక్ ఇచ్చిన కాంగ్రెస్.. హై కోర్టులో పిటిషన్! ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కు కాంగ్రెస్ షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తేనే ఎంపీ టికెట్ ఇస్తామని సూచించినట్లు సమాచారం. దానం ఇటీవలే బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారు. By srinivas 30 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu గాంధీ భవన్ లో కీలక సమావేశం పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ అధ్యక్షతన సమావేశం జరిగింది . ఈ సమావేశంలో దీపాదాస్ మున్షీ, మంత్రి పొన్నం, రోహిత్ చౌదరి, విష్ణునాథ్ పాల్గొన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. By V.J Reddy 29 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Eatala Rajender: మేము కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో టచ్ లోకి వెళ్ళగలం.. ఈటల మాస్ వార్నింగ్! తమతో 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని మంత్రి కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు ఈటల రాజేందర్. తమకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టచ్‌లోకి తీసుకోవడం పెద్ద విషయం కాదని అన్నారు. ఈటల చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపాయి. By V.J Reddy 29 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MLA Harish Rao: పవర్ బ్రోకర్లు పార్టీ వీడుతున్నారు.. హరీష్ రావు ఫైర్ రాజకీయ అవకాశవాదులు, పవర్ బ్రోకర్లు పార్టీ వీడుతున్నారని అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. నేతలు పార్టీకి రాజీనామా చేయడం బీఆర్ఎస్ పార్టీకి కొత్తేమి కాదని అన్నారు. తెలంగాణ ఉద్యమం సమయంలో కూడా తమ పార్టీ నేతలను కాంగ్రెస్ లాక్కుందని అని విమర్శించారు. By V.J Reddy 29 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Minister Komatireddy Venkat Reddy: కాంగ్రెస్ లోకి 30 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. మంత్రి సంచలన వ్యాఖ్యలు అధికారం పోయేసరికి కేసీఆర్ కుంటుంబం తట్టుకోలేకపోతుందని అన్నారు మంత్రి కోమటిరెడ్డి. కాంగ్రెస్ పార్టీతో 30 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. వారు ఎప్పుడైనా తమ పార్టీలో చేరవచ్చు అని పేర్కొన్నారు. By V.J Reddy 29 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bihar: బీహార్‌లో తేలిన కూటమి సీట్ల లెక్క.. 26 స్థానాల్లో ఆర్జేడీ, 9 కాంగ్రెస్ బీహార్‌లో కూటమి సీట్ల పంపకం అయింది. ఆర్జేడీ, కాంగ్రెస్ ఒక ఒప్పందానికి వచ్చాయి. మొత్తం 40 స్థానాల్లో 26 ఆర్జేడీ, 9 కాంగ్రెస్ మిగిలిన ఐదు స్థానాల్లో వామపక్షాలు పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. By Manogna alamuru 29 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn