Mallikarjun Kharge: ప్రధాని మోదీకి మల్లిఖార్జున్ ఖర్గే సంచలన లేఖ.. ఎందుకంటే..?
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే ప్రధాని మోదీకి మంగళవారం లేఖ రాశారు. వెంటనే లోక్‌సభకు డిప్యూటీ స్పీకర్‌ను ఎన్నుకోవాలని లేఖలో పేర్కొన్నారు. రెండు పర్యాయాలుగా డిప్యూటీ స్పీకర్ పోస్టు ఖాళీగా ఉంటోందని ఆయన ఆరోపించారు.
Local Elections : తెలంగాణలో స్థానిక ఎన్నికలపై బిగ్ అప్డేట్
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగనుంది. జూలై లోనే గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మునిసిపాలిటీ ఎన్నికలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు జూన్ చివరివారంలో నోటిఫికేషన్ విడుదల చేయాలని నిర్ణయించింది.
BIG BREAKING: కాంగ్రెస్ పార్టీ నాయకులకు కొత్త పదవులు
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ కమిటీలకు AICC ఆమోదం తెలిపింది. డీలిమిటేషన్ కమిటీ, అడ్వైజరీ కమిటీ, పొలిటికల్ ఎఫైర్ కమిటీ, క్రమ శిక్షణా కమిటీలకు సభ్యులు, చైర్మన్లు నియమించింది ఏఐసీసీ. రాష్ట్రంలో మొదటి సారి 15 మందితో అడ్వైజరీ కమిటీ ఏర్పాటు చేశారు.
పాక్ మాజీ మంత్రి లేకిపని.. మోదీ తల తీసిన ఫొటో షేర్ చేస్తే కాంగ్రెస్ ఏం చేసిందంటే?
పాక్ మాజీ మంత్రి ఫవాద్ అహ్మద్ హుస్సేన్ తలలేని మోదీ ఫొటో Xలో షేర్ చేశారు. ఆ పోస్ట్‌ను కాంగ్రెస్ ఉగ్రదాడిపై ఆల్ పార్టీ మీటింగ్ ప్రధాని రాలేదని ‘గాయబ్’ అని రీట్వీట్ చేసింది. కాంగ్రెస్ పాకిస్తాన్‌కు సపోర్ట్ చేస్తోందని బీజేపీ లీడర్లు ఫైర్ అవుతున్నారు.
Bandi Sanjay : సోనియా గాంధీ రూ.2 వేల కోట్లు కాజేసేది : బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
నేషనల్ హెరాల్డ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ నేత సోనియాగాంధీపై కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోనియా దాదాపు రూ.2 వేల కోట్ల ప్రభుత్వ సంపదను కాజేసే ప్రయత్నం చేసారంటూ కామెంట్స్ చేశారు. దేశ సంపదను దోచుకునేందుకు సిద్ధమైయిందన్నారు.
Vakiti Srihari : ఆ ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇవ్వద్దు..సీఎం పేరుతో లేఖ...మల్లురవి సంచలన ఆరోపణ
మంత్రివర్గం రేసులో ఉన్న మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి మంత్రి పదవి ఇవ్వొద్దు అంటూ సీఎం రేవంత్ రెడ్డి పేరుతో ఓ లేఖ వైరల్ అవుతోంది. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నాయకత్వం ఫేక్ లెటర్‌పై ఆరా తీస్తోంది. వారిపై కఠిన చర్యలు తీసుకునే యోచనలో ప్రభుత్వం ఉంది.
/rtv/media/media_files/2025/06/26/congress-disciplinary-committee-2025-06-26-21-00-24.jpg)
/rtv/media/media_files/2025/06/10/OsexxPwtdZel4lfu0mlT.jpg)
/rtv/media/media_files/2025/05/30/ARAvNEOLqxBgQgCQ6E5j.jpg)
/rtv/media/media_files/2024/11/05/id8litA7yPAhjlG9maZX.jpg)
/rtv/media/media_files/2025/04/29/ufAIVCXADBUPsMF1pWEM.jpg)
/rtv/media/media_files/2025/04/18/CennPRDbNS4cVVNBoNUe.jpg)
/rtv/media/media_files/2025/04/18/QsW55K70MYyvwuZxvW5m.jpg)
/rtv/media/media_files/2025/03/24/dmVJRS9n2ZVvnxtzK7OC.jpg)