AP Congress: మహిళా కాంగ్రెస్ ఏపీ అబ్జర్వర్‌గా అదిత స్వప్న!
ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ జాతీయ పరిశీలకురాలిగా బి. అదిత స్వప్న నియమితులయ్యారు. ఈ మేరకు జాతీయ అధ్యక్షురాలు శ్రీమతి ఆల్కా లాంబా ఆదేశాల మేరకు అదిత స్వప్నను అబ్జర్వర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
Rahul Gandhi: రాహుల్‌కి ముద్దు పెట్టిన యువకుడు.. చితక్కొట్టిన కార్యకర్తలు
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఓట్ చోర్ యాత్ర పేరుతో బీహర్‌లో యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. ఈ యాత్రలో ఊహించని ఘటన చోటు చేసుకుంది. బైక్ నడుపుతున్న రాహుల్ గాంధీకి ఎదురుగా వచ్చిన ఒక యవకుడు ఆకస్మాత్తుగా వచ్చి రాహుల్‌కు ముద్దు పెట్టాడు.
Warangal Congress leaders : వరంగల్‌లో కాంగ్రెస్ గొడవలన్నీ హుష్ కాకి... మల్లురవి క్లారిటీ
వరంగల్ కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న విబేధాలన్నీ సమసిపోయాయని క్రమశిక్షణా కమిటీ చైర్మన్ మల్లురవి స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అంతా కలిసి పనిచేస్తారని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో మల్లు రవి అధ్యక్షతన క్రమశిక్షణా కమిటీ సమావేశమైంది.
Sabitha Indra Reddy reaction on kavitha: సబితా ఇంద్రారెడ్డి కీలక ప్రెస్ మీట్.. కవిత ఇష్యూపై ఏమన్నారంటే..?
సబితా ఇంద్రారెడ్డి తెలంగాణ ప్రభుత్వం విద్యని నిర్వీర్యం చేస్తుందన్నారు. యంగ్ ఇండియా స్కూల్ ప్రణాళిక ఏంటో క్లారిటీ ఇవ్వాలని, అంచనా వ్యయం ఎందుకు మార్చారని ఆమె ప్రశ్నించారు. కవిత ఇష్యూపై కచ్చితంగా పార్టీ స్పందిస్తుందని ఆమె అన్నారు.
నేను చచ్చానా.. మంత్రి తుమ్మలకు షాక్ ఇచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యే-VIDEO
తన నియోజకవర్గంలో తనకు చెప్పకుండానే రోడ్డు శంకుస్థాపన కార్యక్రమం ఏర్పాటు చేయడంపై అశ్వరావుపేట ఎమ్మెల్యే ఆదినారాయణ ఫైర్ అయ్యారు. నేను చచ్చానా? అంటూ ప్రశ్నించారు. మంత్రి తుమ్మల సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా MLA శాంతించలేదు. ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి.
Addanki Dayakar : మోడీ, అమిత్ షాలు దరిద్రులు, కేడీలు, దొంగలు....ఎమ్మెల్సీ అద్ధంకి దయాకర్ సంచలన వ్యాఖ్యలు
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను ఈడీ ఛార్జ్‌షీట్‌లో చేర్చడాన్ని ఖండిస్తూ టీపీసీసీ నేతృత్వంలో నిరసన తెలిపారు. హైదరాబాద్ ఈడీ కార్యాలయం ఎదుట ధర్నా సందర్భంగా ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ తీవ్ర విమర్శలు చేశారు.
BIG Breaking : ఆ ఇద్దరు మంత్రులు ఔట్.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం!
ఏడాది పాలనపై సీఎం రేవంత్ తెప్పించుకున్న సర్వేలో ఇద్దరు మంత్రులపై జనాలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే వారిని సీఎం పిలిచి మాట్లాడుతారా లేకా కేబినెట్ నుంచి తొలిగిస్తారా అన్నది ఇప్పుడు మరింత హాట్ టాపిక్ గా మారింది.
/rtv/media/media_files/2026/01/06/fotojet-87-2026-01-06-17-34-57.jpg)
/rtv/media/media_files/2025/10/30/adita-swapna-appointed-as-national-observer-of-andhra-pradesh-mahila-congress-2025-10-30-11-31-45.jpg)
/rtv/media/media_files/2025/08/24/young-man-kissed-rahul-2025-08-24-14-46-20.jpg)
/rtv/media/media_files/wOa00MkfIJEYPB2yF4Zr.jpg)
/rtv/media/media_files/2025/05/29/WlYaOV9w6tXPY6Ri45YC.jpg)
/rtv/media/media_files/2025/04/29/MKwsw3EYq8t6tl2A5Rqc.jpg)
/rtv/media/media_files/2025/03/16/WV0cXRsvW0FwCozzKCJq.jpg)
/rtv/media/media_files/2025/01/03/ONPGT5kUyeeFyzrUVrHI.jpg)