Congress: గాంధీ భవన్ నుంచి జీవన్ రెడ్డి వాకౌట్.. కాంగ్రెస్ హైకమాండ్‌పై ఫైర్
కాంగ్రెస్ సీనియర్ నేత టి.జీవన్ రెడ్డి పార్టీ అంతర్గత వ్యవహారాలపై మరోసారి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశంలో చోటు చేసుకున్న పరిణామాలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
/rtv/media/media_files/2026/01/22/fotojet-2026-01-22t134237-2026-01-22-13-43-35.jpg)
/rtv/media/media_files/2026/01/21/jeevan-reddy-2026-01-21-21-51-19.jpg)
/rtv/media/media_files/2025/03/25/7Plw7Q4HSMAMCDPsCgxM.jpg)