Jagityala : ప్రజా భవన్కు జగిత్యాల పంచాయితీ..వివాదం ముగిసినట్టేనా? కాంగ్రెస్ అధిష్టానం కీలక నిర్ణయం!
జగిత్యాలలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వర్గాల మధ్య నెలకొన్న విభేదాలను పరిష్కరించడానికి ఏఐసీసీ రంగంలోకి దిగడంతో ఈ వివాదానికి 'ఫుల్స్టాప్' పడినట్లు తెలుస్తోంది. ఏఐసీసీ సెక్రటరీ విశ్వనాథన్ సవాంగ్ వారితో చర్చించి సమస్యను పరిష్కరించారు.
/rtv/media/media_files/2026/01/21/jeevan-reddy-2026-01-21-21-51-19.jpg)
/rtv/media/media_files/2026/02/15/sanjay-2026-02-15-18-18-12.jpg)
/rtv/media/media_files/2026/02/13/fotojet-7-2026-02-13-20-35-15.jpg)
/rtv/media/media_files/2026/02/10/jeevan-reddy-vs-mla-sanjay-2026-02-10-17-27-55.jpg)
/rtv/media/media_files/2026/01/22/fotojet-2026-01-22t134237-2026-01-22-13-43-35.jpg)
/rtv/media/media_files/2025/03/25/7Plw7Q4HSMAMCDPsCgxM.jpg)