ఖైరతాబాద్ లో ఉపఎన్నిక.. | DCC President Motha Rohit Shocking Comments On Danam Resignation | RTV
Karnataka: డీకే శివకుమార్, సిద్ధరామయ్య మధ్య విభేదాలకు కారణం అదేనా ?
కర్ణాటకలో సీఎం మార్పు అంశంపై గత కొంతకాలంగా వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై ఓ క్లారిటీ వచ్చింది. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ దీనిపై స్పందించారు. ఐదేళ్లు సిద్ధరామయ్యే సీఎంగా కొనసాగుతారని తేల్చిచెప్పారు.
రేపే కడియం, దానం రాజీనామా!🔴LIVE : Danam Nagender and Kadiyam Resign His MLA Post | Jumping MLAs |RTV
Karnataka: ఢిల్లీకి క్యూ కట్టిన కన్నడ నేతలు.. రసకందాయంలో కర్ణాటక రాజకీయాలు
కర్ణాటక రాజకీయాలు బాగా వేడెక్కాయి. అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వ అధికార పంపిణీ రసకందాయంలో పడింది. సిద్ధ రామయ్య సర్కారుకు రెండున్నరేళ్ళు నిండడంతో డీకేకు పదవి కట్టబెట్టాలంటూ నేతలు ఢిల్లీకి క్యూ కడుతున్నారు.
Congress : 43 మంది కాంగ్రెస్ నాయకులకు అధిష్టానం నోటీసులు
బిహార్‌లో ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పేలవ ప్రదర్శన తర్వాత కాంగ్రెస్ క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించింది. ఎన్నికల సమయంలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు ఆరోపిస్తూ 43 మంది నాయకులకు కాంగ్రెస్ పార్టీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
నవీన్ యాదవ్‌ను కలిసిన BRS ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ బీఆర్ఎస్ మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌ని కలిశారు. తలసారి శ్రీనివాస్ యాదవ్ తమ్ముడి కూతురినే నవీన్ యాదవ్ వివాహం చేసుకున్నారు.
/rtv/media/media_files/2025/11/21/cm-siddramaiah-and-dk-shiva-kumar-2025-11-21-20-44-53.jpg)
/rtv/media/media_files/2025/11/21/karnataka-2025-11-21-09-08-13.jpg)
/rtv/media/media_files/2025/09/13/congress-2025-09-13-19-45-45.jpg)
/rtv/media/media_files/2025/11/18/brs-mla-talasani-srinivas-yadav-2025-11-18-21-53-02.jpg)
/rtv/media/media_files/2025/11/15/kcr-2025-11-15-12-01-48.jpg)
/rtv/media/media_files/2025/11/15/tdp-2025-11-15-11-22-22.jpg)