నేషనల్ముగిసిన కుంభామేళా.. వారికి రూ. 10 వేల బోనస్.. సీఎం యోగి కీలక ప్రకటన ఉత్తరప్రదేశ్ సీఎం ఆదిత్యనాథ్ ఈ కీలక ప్రకటన చేశారు. కుంభమేళాలో పాల్గొనే పారిశుద్ధ్య కార్మికులకు అదనంగా రూ. 10 వేల బోనస్ ఇవ్వనున్నట్లు ఆయన ప్రకటించారు. ఏప్రిల్ నెలలో ఉద్యోగుల ఖాతాల్లో ఈ డబ్బు జమవుతుందని సీఎం తెలిపారు. By Krishna 27 Feb 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్Mahakumbh Mela Stampede: ప్లీస్ నా మాట వినండి.. భక్తులకు సీఎం యోగి కీలక విజ్ఞప్తి! ఉత్తర్‌ప్రదేశ్ లోని ప్రయాగ్‌రాజ్ వద్ద మంగళవారం రాత్రి 2 గంటల సమయంలో త్రివేణి సంగమం వద్ద తొక్కిసలాట జరిగింది. ఈఘటనలో 17 మంది భక్తులు మరణించారు. ఈ క్రమంలో సీఎం యోగి భక్తులను ఉద్దేశించి ఓ కీలక ప్రకటన చేశారు. By Bhavana 29 Jan 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్Amit shah: కుంభమేళాలో పుణ్య స్నానం ఆచరించిన అమిత్ షా.. వీడియో ఇదిగో ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా జరుగుతోంది. అయితే ఈ త్రివేణి సంగమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పవిత్ర స్నానం ఆచరించారు. అమిత్ షాతో పాటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, పలువురు కూడా పవిత్ర స్నానం చేశారు. By Kusuma 27 Jan 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైంUttar Pradesh: ‘ఆపరేషన్ భేడియా’.. కనిపిస్తే కాల్చేయండి: సీఎం యోగి ఉత్తరప్రదేశ్ బహరాయిచ్ జిల్లా ప్రజలను చంపుకుతింటున్న తోడేళ్ల గుంపుపై సీఎం యోగి కీలక నిర్ణయం తీసుకున్నారు. ‘ఆపరేషన్ భేడియా’లో భాగంగా తోడేళ్లు కనిపిస్తే కాల్చివేయాలని ఫారెస్ట్ అధికారులను ఆదేశించారు. తోడేళ్ల దాడుల్లో 10 మంది మరణించగా దాదాపు 30 మందికిపైగా గాయపడ్డారు. By srinivas 03 Sep 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguUttar Pradesh : యోగిని బుల్డోజర్లతో కూల్చిన యూపీ ఓటర్లు.. దూసుకెళ్తున్న ఇండియా కూటమి! ఉత్తరప్రదేశ్ లో బీజేపీకి భారీగా గండి పడింది. యూపీ తమదే అనే ధీమాలో ఉన్న బీజేపీకి ఊహించని షాక్ తగిలింది. ఇండియా కూటమి దుమ్మురేపుతోంది. మొత్తం 80 లోక్ సభ స్థానాలుండగా ఇండియా కూటమి 44 స్థానాల్లో ముందంజలో ఉంది. ఎన్డీయే 35 స్థానాల్లో కొనసాగుతోంది. By srinivas 04 Jun 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguMost Popular: దేశంలో పాపులర్ సీఎం ఎవరో తెలుసా ? దేశంలో అత్యంత ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రుల్లో 52.7 శాతంతో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ మొదటి స్థానంలో నిలిచారు. 51.3 శాతం ప్రజాదరణతో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ రెండో స్థానాన్ని దక్కించుకున్నారు. మూడో స్థానంలో అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ నిలిచారు. By B Aravind 18 Feb 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguTelangana Elections 2023: కేసీఆర్‌పై యోగీ ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే.. బీఆర్ఎస్ ప్రభుత్వం ముస్లీం రిజర్వేషన్లు తీసుకొచ్చి ఎస్సీ, ఎస్టీ బలహీన వర్గాలకు అన్యాయం చేస్తోందని యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ ఆరోపించారు. నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ స్వలాభం కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని విమర్శించారు. By B Aravind 25 Nov 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguTelangana Elections 2023: శనివారం బీజేపీ అగ్రనేతల ఎన్నికల ప్రచారం.. షెడ్యూల్ ఇదే శనివారం తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, జేపీ నడ్డా, యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్‌లు పర్యటించనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. By B Aravind 24 Nov 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలుTelangana Elections: తెలంగాణ ఎన్నికల ప్రచారంలో బీజేపీ బిగ్ లీడర్స్.. అమిత్ షా, యోగీ ఆదిత్య నాథ్, స్మృతీ ఇరానీ షెడ్యూల్ ఇదే! తెలంగాణపై ఫోకస్ పెట్టిన బీజేపీ అధిష్టానం.. ప్రచార పర్వంలోకి అగ్రనేతలను దించేందుకు ప్లాన్ చేస్తోంది. 20న స్మృతీ ఇరానీ, 27న అమిత్ షా, 28న అస్సాం హిమంత బిశ్వ శర్మ రాష్ట్రంలో పర్యటించేలా షెడ్యూల్ విడుదల చేసింది బీజేపీ. By Nikhil 18 Oct 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn