Kaushik Reddy: పాడి కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద హై టెన్షన్..వందలాది మందితో...
బీఆర్ఎస్ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటివద్ద హై టెన్షన్ నెలకొంది. ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలతో ఉద్రిక్తత నెలకొంది. ఒకవైపు బీఆర్ఎస్ , మరోవైపు కాంగ్రెస్ కార్యకర్తలతో ఆయన ఇంటి వద్ద హైడ్రమా కొనసాగుతోంది.