AP: మిర్చి రైతులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్!
మిర్చి రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మిర్చి రైతులను గట్టెక్కించడమే లక్ష్యమని చెప్పిన సీఎం చంద్రబాబు..క్వింటా మిర్చి ధర రూ.11,781 కంటే తగ్గితే కేంద్రం ద్వారా కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు.