CM Chandra Babu: పెట్టుబడులకు ఆంధ్రా సూపర్..చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ హబ్‌గా మార్చేందుకు కష్టపడుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ రంగాల్లో సుస్థిరాభివృద్ధిని సాధించి ఏపీని ఆదర్శంగా నిలపాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు.