USA: వర్కౌట్ అయిన ట్రంప్ ఐడియా..ఒక్కరోజులోనే 1,000 గోల్డ్ కార్డులు సేల్
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గోల్డ్ కార్డ్ ఐడియా బ్రహ్మాండంగా వర్కౌట్ అయింది. సంపన్నులు తమ దేశంలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ప్రవేశపెట్టిన గోల్డ్ కార్డ్ హిట్ కొట్టింది. ఒక్కరోజులోనే వెయ్యి కార్డులకు పైగా అమ్ముడుబోయింది.