సినీ పరిశ్రమతో భట్టి కీలక భేటీ.. అందుకు సిద్ధమంటూ సంచలన ప్రకటన!
ప్రజాయుద్ధనౌక గద్దర్ తెలంగాణకు ప్రతిరూపమని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. సోమవారం గద్దర్ సినీ అవార్డుల కమిటీ మొదటి సమావేశంలో గద్దర్ మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. సినీ పరిశ్రమ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.