Rashmika Mandanna : విజయ్ దేవరకొండను పెళ్లాడతా.. ఓపెన్ అయిన రష్మిక!
టాలీవుడ్ లో ఇప్పుడు మోస్ట్ హాట్ టాపిక్ రష్మిక మందన్న, విజయ్ దేవరకొండల పెళ్లి... ఇటీవలే వీరిద్దరికి నిశ్చితార్థం జరిగిందని.. 2026లో వారిద్దరూ పెళ్లి చేసుకోవచ్చని వార్తలు వచ్చాయి
టాలీవుడ్ లో ఇప్పుడు మోస్ట్ హాట్ టాపిక్ రష్మిక మందన్న, విజయ్ దేవరకొండల పెళ్లి... ఇటీవలే వీరిద్దరికి నిశ్చితార్థం జరిగిందని.. 2026లో వారిద్దరూ పెళ్లి చేసుకోవచ్చని వార్తలు వచ్చాయి
అక్టోబర్ నెల తెలుగు సినిమాలకు పెద్దగా కలిసి రాలేదు. ఈ నెల దసరా, దీపావళి పండగలు ఉండడంతో బోలెడు సినిమాలు ప్రేక్షకుల ముందు వచ్చాయి. ఏకంగా పదికి పైగా సినిమాలు విడుదలవగా.. అందులో కేవలం ఒక మూడు మాత్రమే చెప్పుకోదగ్గ విజయం సాధించాయి.
ప్రముఖ బాలీవుడ్ నటుడు గోవర్ధన్ అస్రాని (84) కన్నుమూశారు. చాలాకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కొద్దిసేపటి క్రితమే తుది శ్వాస విడిచారు. అస్రాని తన 50 ఏళ్ల సినీ జీవితంలో 350కి పైగా సినిమామాల్లో నటించారు.
శివ మనసులో శృతి' సినిమాతో కుర్రకారును ఫిదా చేసిన రెజీనా.. ఆ తర్వాత భాషతో సంబంధం లేకుండా వరుస ప్రాజెక్టులు చేసింది. ప్రస్తుతం సినిమాలతో పాటు వెబ్ సీరీస్ లలో కూడా నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది.
యంగ్ హీరో సుధీర్ బాబు నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం జటాధర ట్రైలర్‌ను సూపర్‌స్టార్ మహేశ్ బాబు రిలీజ్ చేశారు. మైథలాజికల్ హారర్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా ట్రైలర్.. అభిమానులను, సినీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ తిలక్ వర్మ మెగాస్టార్ 'మన శంకర్ వరప్రసాద్' మూవీ సెట్ లో సందడి చేశారు. మూవీ సెట్ లో మెగాస్టార్ చిరంజీవిని మీట్ అయ్యారు.
ఈ మధ్య సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్లు, హీరోలు వరుసగా గుడ్ న్యూస్ లు పంచుకుంటున్నారు. కొంతమంది హీరోయిన్లు తల్లులుగా ప్రమోట్ అవగా.. మరికొంతమంది పెళ్లిళ్లు చేసుకొని కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు.
హిట్ ప్లాప్ పక్కన పెడితే యంగ్ బ్యూటీ భాగ్య శ్రీ బోర్సే వరుస ఆఫర్లతో అందుకుంటోంది. ఇటీవలే విజయ్ దేవరకొండ కింగ్డమ్, దుల్కర్ సరసన 'కాంతా' సినిమాలో మెరిసింది.