Cinema: టీమిండియా క్రికెటర్ తిలక్ వర్మకు మెగాస్టార్ ఇచ్చిన బహుమతి చూస్తే షాకే!

టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ తిలక్ వర్మ మెగాస్టార్ 'మన శంకర్ వరప్రసాద్' మూవీ సెట్ లో సందడి చేశారు. మూవీ సెట్ లో మెగాస్టార్ చిరంజీవిని మీట్ అయ్యారు.

New Update
Tilak Varma meets Chiranjeevi

Tilak Varma meets Chiranjeevi

Cinema: టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ తిలక్ వర్మ మెగాస్టార్ 'మన శంకర్ వరప్రసాద్' మూవీ సెట్ లో సందడి చేశారు. మూవీ సెట్ లో మెగాస్టార్ చిరంజీవిని మీట్ అయ్యారు. ఆసియాకప్ ఫైనల్లో పాకిస్థాన్ పై భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన తిలక్ వర్మను చిరంజీవి పూల మాలతో సత్కరించారు. ఆ తర్వాత చిత్ర బృందం తిలక్ తో కేక్ కట్ చేయించింది. చిరంజీవి ఒక శంఖాన్ని తిలక్ వర్మకు బహుమతిగా అందించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. 

Also Read: Bigg Boss 9 Telugu: టాస్క్ లో దుమ్మురేపిన దువ్వాడ మాధురి.. దెబ్బకు భరణి ఎలిమినేట్!

Advertisment
తాజా కథనాలు