/rtv/media/media_files/2025/10/16/sonakshi-sinha-pregnancy-rumor-pic-one-2025-10-16-17-02-50.png)
ఇటీవలే టాలీవుడ్ స్టార్ కపుల్ వరుణ్ తేజ్- లావణ్య దంపతులు తమ మొదటి బిడ్డకు జన్మనిచ్చారు. అలాగే రష్మిక- విజయ దేవరకొండ ఎంగేజ్మెంట్ చేసుకొని.. త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు.
/rtv/media/media_files/2025/10/16/sonakshi-sinha-pregnancy-rumor-pic-two-2025-10-16-17-02-50.png)
ఈ క్రమంలో ఇప్పుడు మరో స్టార్ హీరోయిన్ తల్లి కాబోతున్నట్లు సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. గతేడాది పెళ్లి చేసుకున్న బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
/rtv/media/media_files/2025/10/16/sonakshi-sinha-pregnancy-rumor-pic-three-2025-10-16-17-02-50.png)
అయితే ఇటీవలే సోనాక్షి తన భర్త జహీర్‌తో కలిసి ఓ సినిమా ఈవెంట్ కి హాజరైంది. ఈ ఈవెంట్ లో సోనాక్షి లూజ్ డ్రెస్ వేసుకొని రావడం ప్రెగ్నెన్సీ రూమర్లకు తెరలేపింది.
/rtv/media/media_files/2025/10/16/sonakshi-sinha-pregnancy-rumor-pic-four-2025-10-16-17-02-50.png)
ఆమె ప్రెగ్నెంట్ గా ఉందని.. అందుకే లూజ్ డ్రెస్ వేసుకొని బేబీ బంప్ కవర్ చేశారని బాలీవుడ్ వర్గాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
/rtv/media/media_files/2025/10/16/sonakshi-sinha-pregnancy-rumor-pic-five-2025-10-16-17-02-50.png)
అయితే తాజాగా సోనాక్షి ఈ వార్తలపై స్పందిస్తూ.. ఇవన్నీ కేవలం పుకార్లేనని కొట్టిపారేసింది. తానూ ప్రెగ్నెంట్ కాదని స్పష్టం చేసింది.
/rtv/media/media_files/2025/10/16/sonakshi-sinha-pregnancy-rumor-pic-six-2025-10-16-17-02-50.png)
బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న సోనాక్షి.. ఇప్పుడు టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. సుదీర్ బాబు హీరోగా నటిస్తున్న 'జటాధర' సినిమాలో కీలక పాత్రలో నటిస్తోంది.
/rtv/media/media_files/2025/10/16/sonakshi-sinha-pregnancy-rumor-pic-seven-2025-10-16-17-02-50.png)
ఇటీవలే ఈ సినిమా నుంచి సోనాక్షి ధనా పిశాచి సాంగ్ విడుదల చేయగా సూపర్ హిట్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది.
/rtv/media/media_files/2025/10/16/sonakshi-sinha-pregnancy-rumor-pic-eight-2025-10-16-17-02-50.png)
Follow Us