CINEMA: 'శివ మనసులో శృతి' సినిమాతో కుర్రకారును ఫిదా చేసిన రెజీనా.. ఆ తర్వాత భాషతో సంబంధం లేకుండా వరుస ప్రాజెక్టులు చేసింది. ప్రస్తుతం సినిమాలతో పాటు వెబ్ సీరీస్ లలో కూడా నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. అయితే ఇటీవలే పాల్గొన్న ఓ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయ్యాను అంటూ ఈ ముద్దుగుమ్మ చేసిన కామెంట్స్ నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి.
పెళ్ళికి ముందే ప్రెగ్నెంట్
అయితే ఒకసారి తాను బెంగళూరులో ఉన్నప్పుడు అర్థరాత్రి సమయంలో తనకు చాలా ఇష్టమైన "మిష్టి దోయ్" (Bengali Sweet) తినాలని అనిపించిందట. దీంతో ఆ స్వీట్ కోసం సమీపంలోని అన్ని షాపులు తిరిగిందట. కానీ, అప్పటికే రాత్రి కావడంతో ఎక్కడా దొరకలేదట. ఇక చివరికి ఒక షాప్ లో కనిపించిందట.. కానీ అప్పటికే షాప్ మూసేసే సమయం అయిపోవడంతో.. సేల్స్ బాయ్ షాప్ క్లోజ్ చేసే టైం అయ్యింది. ఇప్పుడేం సర్వ్ చేయలేము అని చెప్పారట. దీంతో ఏం చేయాలో అర్థం కాక.. తాను ప్రెగ్నెంట్ అని.. ఆ స్వీట్ తినాలని కోరికగా ఉందని అబద్దం చెప్పారట. అలా అడగడంతో షాప్ కీపర్ వెంటనే జాలీపడి స్వీట్ ఇచ్చినట్లు రెజీనా తెలిపింది. అలా స్వీట్ తినాలనే కోరికను ఆపుకోలేక ప్రెగ్నెంట్ అని అబద్దం చెప్పింది రెజీనా. ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. బుల్లితెర స్టార్ యాంకర్ శ్రీముఖి హోస్ట్ చేస్తున్న చెఫ్ మంత్ర షోలో ఈ విషయాలను పంచుకుంది రెజీనా.
CINEMA: ఆ కోరిక ఆపుకోలేకపోయా.. పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్ అంటూ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!
శివ మనసులో శృతి' సినిమాతో కుర్రకారును ఫిదా చేసిన రెజీనా.. ఆ తర్వాత భాషతో సంబంధం లేకుండా వరుస ప్రాజెక్టులు చేసింది. ప్రస్తుతం సినిమాలతో పాటు వెబ్ సీరీస్ లలో కూడా నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది.
Regena Cassandrra
CINEMA: 'శివ మనసులో శృతి' సినిమాతో కుర్రకారును ఫిదా చేసిన రెజీనా.. ఆ తర్వాత భాషతో సంబంధం లేకుండా వరుస ప్రాజెక్టులు చేసింది. ప్రస్తుతం సినిమాలతో పాటు వెబ్ సీరీస్ లలో కూడా నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. అయితే ఇటీవలే పాల్గొన్న ఓ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయ్యాను అంటూ ఈ ముద్దుగుమ్మ చేసిన కామెంట్స్ నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి.
పెళ్ళికి ముందే ప్రెగ్నెంట్
అయితే ఒకసారి తాను బెంగళూరులో ఉన్నప్పుడు అర్థరాత్రి సమయంలో తనకు చాలా ఇష్టమైన "మిష్టి దోయ్" (Bengali Sweet) తినాలని అనిపించిందట. దీంతో ఆ స్వీట్ కోసం సమీపంలోని అన్ని షాపులు తిరిగిందట. కానీ, అప్పటికే రాత్రి కావడంతో ఎక్కడా దొరకలేదట. ఇక చివరికి ఒక షాప్ లో కనిపించిందట.. కానీ అప్పటికే షాప్ మూసేసే సమయం అయిపోవడంతో.. సేల్స్ బాయ్ షాప్ క్లోజ్ చేసే టైం అయ్యింది. ఇప్పుడేం సర్వ్ చేయలేము అని చెప్పారట. దీంతో ఏం చేయాలో అర్థం కాక.. తాను ప్రెగ్నెంట్ అని.. ఆ స్వీట్ తినాలని కోరికగా ఉందని అబద్దం చెప్పారట. అలా అడగడంతో షాప్ కీపర్ వెంటనే జాలీపడి స్వీట్ ఇచ్చినట్లు రెజీనా తెలిపింది. అలా స్వీట్ తినాలనే కోరికను ఆపుకోలేక ప్రెగ్నెంట్ అని అబద్దం చెప్పింది రెజీనా. ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. బుల్లితెర స్టార్ యాంకర్ శ్రీముఖి హోస్ట్ చేస్తున్న చెఫ్ మంత్ర షోలో ఈ విషయాలను పంచుకుంది రెజీనా.
Also Read: Hero Marriage: మొదలైన స్టార్ హీరో పెళ్లి పనులు.. హీరోయిన్ ఇంత పసుపు దంచే కార్యక్రమం! ఫొటోలు చూశారా