/rtv/media/media_files/2025/07/06/pooja-hegde-2025-07-06-13-42-28.jpg)
pooja hegde
Pooja Hegde: సినిమా ఇండస్ట్రీలో ఒక హీరోయిన్‌కు వరుసగా ప్లాపులు వస్తే, వాళ్లకు అవకాశాలు తగ్గిపోవడం మామూలే. కానీ టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే విషయంలో మాత్రం ఇది నిజం కాదు! తెలుగులో పూజ చివరిగా నటించిన రాధేశ్యామ్, ఆచార్య సినిమాలు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. ఆ తర్వాత రీసెంట్ గా వచ్చిన తమిళ్ మూవీ రెట్రో కూడా బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశపరిచింది. దీంతో ఈ ముద్దుగుమ్మ కెరీర్ ఏమవుతుందో అని చాలా మంది అనుకున్నారు. కానీ, పూజా హెగ్డే డిమాండ్ మాత్రం తగ్గలేదు. ముఖ్యంగా, తమిళంలో ఆమెకు చాలా మంచి ప్రాజెక్టులు వస్తున్నాయి.
Also Read : రూ. 20వేలలో బెస్ట్ స్మార్ట్‌టీవీలు - మార్కెట్లో దుమ్మురేపుతున్న మోడల్స్ ఇవే!!
/filters:format(webp)/rtv/media/media_files/2025/07/06/pooja-hegde-pic-2025-07-06-13-44-50.png)
Also Read: Pawan Kalyan - Mahesh Babu: పవన్, మహేశ్ ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా.. ఒకే థియేటర్‌లో రెండు ట్రీట్‌లు!
రెండు భారీ ప్రాజెక్టులు
తాజాగా అప్డేట్ ప్రకారం.. కోలీవుడ్‌లో ఆమెకు రెండు భారీ ప్రాజెక్టులు దక్కినట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అందులో ఒకటి ధనుష్‌తో, ఇంకోటి విజయ్ సేతుపతితో అని సమాచారం. ఈ రెండు సినిమాలు కనుక నిజమైతే, పూజా హెగ్డే కెరీర్‌కు మళ్ళీ పూర్వ వైభవం వచ్చినట్లే. మరి ఈ కొత్త తమిళ సినిమాలు పూజా హెగ్డే కెరీర్‌ను ఎలా మలుపు తిప్పుతాయో చూడాలి. ఆమె మళ్ళీ సక్సెస్ ట్రాక్‌లోకి వస్తుందో లేదో వేచి చూడాలి.
/filters:format(webp)/rtv/media/media_files/2025/07/06/pooja-hegde-2025-07-06-13-43-42.png)
Also Read: Cinema: ట్రైన్ లో నా బూ*బ్స్ పట్టుకొని లాగాడు ..హీరోయిన్ సంచలన వీడియో వైరల్!
ఎందుకింత డిమాండ్?
వరుస ఫ్లాపులు ఉన్నా పూజా హెగ్డేకు ఎందుకింత డిమాండ్ అంటే, ఆమెకు ఉన్న గ్లామర్, మంచి డ్యాన్స్ స్కిల్స్, అలాగే ప్యాన్-ఇండియా అప్పీల్. అలాగే సోషల్ మీడియాలో కూడా ఆమెకు భారీ ఫాలోయింగ్ ఉంది. ఇవన్నీ ఆమెకు అవకాశాలు రావడానికి కారణమవుతున్నాయి.
Also Read: Pranita Subhash: బికినీలో ప్రణతీ గ్లామర్ షో.. నెట్టింట ఫొటోలు వైరల్!