Rashmi Gautam: యాంకర్ రష్మీ హాట్ ఫోజులు.. సోషల్ మీడియాలో హీట్ పెంచేసిన బ్యూటీ
యాంకర్ రష్మీ సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫొటోలు షేర్ చేసింది. స్టైలిష్ అవుట్ ఫిట్ లో రష్మీ ఫోజులు ఆకట్టుకుంటున్నాయి. ఈ ఫొటోలు మీరు కూడా చూసేయండి.
యాంకర్ రష్మీ సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫొటోలు షేర్ చేసింది. స్టైలిష్ అవుట్ ఫిట్ లో రష్మీ ఫోజులు ఆకట్టుకుంటున్నాయి. ఈ ఫొటోలు మీరు కూడా చూసేయండి.
అల్లు అరవింద్ ఇటీవలే పాల్గొన్న ఓ ఈవెంట్ లో బన్నీ డాన్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ అంత సూపర్ గా డాన్స్ చేయడానికి కారణమేంటో తెలిపారు. బన్నీకి వచ్చిన డాన్స్ తనది కాదని.. తన భార్య నుంచి వచ్చిందని చెప్పారు.
నేడు తండేల్ విడుదలతో పాటు డిజిటల్ పార్ట్నర్ ను కూడా కన్ఫామ్ చేశారు మేకర్స్. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. తండేల్ రైట్స్ భారీ ధరకు అమ్ముడుపోయినట్లు సమాచారం.
మగీజ్ తిరుమేని, అజిత్ కాంబోలో తెరకెక్కిన పట్టుదల సినిమా నేడు విడుదలైంది. త్రిష హీరోయిన్గా నటించిన ఈ మూవీ తెలుగు, తమిళంలో పాజిటివ్ టాక్‌తో ముందుకు దూసుకెళ్తుంది. యాక్షన్ సీన్స్‌లో అజిత్ యాక్టింగ్ అదరగొట్టాడని, కమ్ బ్యాక్ అంటే ఇదని కామెంట్లు చేస్తున్నారు.
ప్రభాస్ 'ఫౌజీ' కి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్ గా మారింది. దర్శకుడు హను రాఘవపూడి సాయి పల్లవిని సినిమాలో ఓ కీలక పాత్ర కోసం పరిశీలిస్తున్నట్లు ప్రచారం జోరుగా నడుస్తోంది. SRK 'వీర్-జారా' లోని రాణి ముఖర్జీ పాత్ర వలే పల్లవి పాత్ర ఉండబోతున్నట్లు టాక్.
హన్సిక బ్లాక్ అండ్ గోల్డ్ డ్రెస్ లో లేటెస్ట్ ఫొటోలను షేర్ చేసింది. జిగేలు జిగేలు డ్రెస్సులో హన్సిక స్టన్నింగ్ ఫోజులు నెట్టింట అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ ఫొటోలు ఈరు కూడా చూసేయండి.
విజయ్ దేవరకొండ- రష్మిక రిలేషన్ లో ఉన్నారంటూ కొంతకాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా వీరిద్దరూ కలిసి మరోసారి కెమెరాకు చిక్కారు. ఇద్దరు ఒకే జిమ్ కి వెళ్లి తిరిగి వస్తూ కనిపించారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది.
మాధవన్ AI టెక్నాలజీ వల్ల తాను కూడా మోసపోయినట్లు తెలిపారు. గతంలో ఓ సారి క్రిస్టియానో రొనాల్డో కోహ్లీ అంటే తనకెంత ఇష్టమో చెబుతున్న వీడియోను తన సోషల్ మీడియాలో షేర్ చేశారట. అయితే ఆ తర్వాత కాసేపటికి అది ఫేక్ వీడియో అని అనుష్క శర్మ మెసేజ్ చేసినట్లు తెలిపారు.