Trance Of Kuberaa: నాగార్జున, ధనుష్, రష్మిక ప్రధాన పాత్రలో నటించిన 'కుబేరా' నుంచి 'ట్రాన్స్ ఆఫ్ కుబేరా' ఫుల్ వీడియో సాంగ్ ని యూట్యూబ్ లో రిలీజ్ చేశారు. ''నాది..నాది.. నాదే ఈ లోకమంత'' అంటూ హేమ చంద్ర, ధనుష్ వాయిస్ తో సాగిన ఈ పాట ఆకట్టుకుంటోంది. ఈ పాటను మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి.
Feel the fury. Experience the trance.
— Aditya Music Tamil (@AdityaTamil_) July 14, 2025
The powerful #TranceOfKuberaa full video song from #Kuberaa out now on @AdityaTamil_ !
▶ https://t.co/eMrmPYhGzU
A Rockstar @ThisIsDSP musical 🎶 #BlockBusterKuberaa#SekharKammulasKuberaa@dhanushkraja KING @iamnagarjuna@iamRashmikapic.twitter.com/Tl5mOzthdU