Dil Raju Comments: ఒకరితో ఒకరు కలవరు.. ఫిల్మ్ ఇండస్ట్రీపై దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు!
నిర్మాత దిల్ రాజ్ సినిమాలను పైరసీ చేయడంపై కీలక వ్యాఖ్యలు చేశారు. పైరసీని అరికట్టేందుకు ఓ ఉద్యమం రావాలని అన్నారు. పైరసీల వల్ల నిర్మాతలు రోడ్డున పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై నటీనటులు, హీరోలు తనకేమి పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.