V. V. Vinayak: వీవీ వినాయక్ కు సీరియస్?.. టీం కీలక ప్రకటన!
ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ ఆరోగ్యం క్షీణించింది అంటూ వస్తున్న వార్తలపై ఆయన టీమ్ స్పందించారు. వినాయక్ ఆరోగ్యంపై వైరలవుతున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని తెలిపారు. ప్రస్తుతం ఆయన సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారని క్లారిటీ ఇచ్చారు.