/rtv/media/media_files/2025/03/05/manushi-chhillar-dazzles-in-white-saree-532453.jpg)
హర్యానా బ్యూటీ మానుషీ తెల్లటి చీరలో నెటిజన్లను మంత్రముగ్ధులను చేస్తుంది.
/rtv/media/media_files/2025/03/05/manushi-chhillar-dazzles-in-white-535485.jpg)
స్టైలిష్ బ్లౌజ్, డైమండ్స్ తో మిల మిలామెరిసే నెక్ సెట్ ధరించి ఆమె ప్రకాశవంతమైన అందాలను వెదజల్లింది.
/rtv/media/media_files/2025/03/05/manushi-dazzling-in-white-saree-724406.jpg)
మానుషీ ఈ ఫొటోలను షేర్ చేయగా.. ఆమె అందాలపై నెటిజన్లు లైకులు వర్షం కురిపిస్తున్నారు.
/rtv/media/media_files/2025/03/05/manushi-dazzling-looks-947080.jpg)
మిస్ వరల్డ్ మానుషీ తరచూ సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫ్యాషన్ లుక్స్ తో.. ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకుంటూ ఉంటుంది.
/rtv/media/media_files/2025/03/05/manushi-chhillar-dazzling-looks-691913.jpg)
'ఆపరేషన్ వాలెంటైన్' సినిమాతో మానుషీ టాలీవుడ్ ఎంట్రీ.. కానీ ఈ సినిమా ఆమెకు పెద్దగా కలిసిరాలేదు. బాక్స్ ఆఫీస్ వద్ద ప్లాప్ గా నిలిచింది.
/rtv/media/media_files/2025/03/05/manushi-dazzling-looks-in-saree-448589.jpg)
2017లో మిస్ వరల్డ్ కిరీటం సొంతం చేసుకున్న మానుషీ..
/rtv/media/media_files/2025/03/05/manushi-dazzling-in-white-saree-724406.jpg)
సామ్రాట్ ప్రిథ్వీరాజ్ సినిమాతో మానుషీ బాలీవుడ్ తెరంగేట్రం.. ప్రస్తుతం కెరీర్ లో మంచి బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న మానుషీ