Vinci Soni Aloysius: డ్రగ్స్ మత్తులో స్టార్ హీరో బలవంతం.. మలయాళ నటి సంచలన ఆరోపణలు!
మలయాళ నటి విన్సీ సోని అలోసియస్ సంచలన ఆరోపణలు చేశారు. ఓ సినిమా చిత్రీకరణ సమయంలో డ్రగ్స్ మత్తులో ఉన్న ఒక అగ్రహీరో తనతో అసభ్యంగా ప్రవర్తించాడని తెలిపింది. ఆమె ఒంటిపై బట్టలు సర్దుకోవాలని బలవంతం చేశారని చెప్పింది.